యువతకు రూ.15,000 విలువైన క్రికెట్ కిట్లు వితరణ బిజెపి నాయకుడు షేక్ సమివుల్లా…
సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ యువతకు బిజెపి నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా రూ.15,000 విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను బుధవారం అందజేశారు. క్రికెట్ కిట్ల కోసం గౌకనపల్లి యువత చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన షేక్ సమివుల్లా, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గౌకనపల్లి గ్రామానికి, నంబులపూలకుంట మండలానికి మంచి…

