‘చైనా ప్లస్ వన్’కు ప్రత్యామ్నాయం తెలంగాణనే: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) పాల్గొని, రాష్ట్రం యొక్క ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ఆవిష్కరించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రపంచ పారిశ్రామికవేత్తలకు గట్టి భరోసా ఇస్తూ, చైనా ప్లస్ వన్ (China Plus One) మోడల్‌కు ప్రపంచవ్యాప్త సమాధానం తెలంగాణనే అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, భద్రత, భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అత్యుత్తమ…

