ఒవైసీకి బండి సంజయ్ సవాల్…..
భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు, కనీసం బురఖా ధరించిన మహిళను మీ పార్టీకి (AIMIM) అధ్యక్షురాలిని చేసే ధైర్యం మీకుందా అని ఆయన ప్రశ్నించారు. కేవలం మాటల్లో మహిళా సాధికారత అని చెప్పడం కాదు, చేతల్లో చూపాలని ‘ఎక్స్’…

