2029లో వచ్చేది నేనే..! జగన్ మాస్ వార్నింగ్..
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు నాయుడు గారూ.. కళ్ళు మూసి తెరిచేసరికే మరో మూడేళ్లు అయిపోతుంది.. వచ్చేది మళ్ళీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే! ఈ జువ్వలదిన్నెలో మత్స్యకారుల పొట్టకొట్టి మీరు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన భూములను తిరిగి తీసుకుంటాం.. ఆ ప్రైవేట్ డిఫెన్స్…

