సీఎం రేవంత్ రెడ్డి పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
సిద్దిపేట వేదికగా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోల్పోయిందని ఆయన ఆరోపించారు. గతంలో పీసీసీ నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రులు నడుచుకునే…

