మూసి వరదలపై హైడ్రా ఫోకస్..!
అసాధారణమైన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. గట్టిగా వాన పడిందంటే చాలు.. భాగ్యనగరం సంద్రంగా మారుతుంది. ఈ క్రమంలో నగరానికి వర్షాకాల వరదముప్పు తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా మేధోమధనం చేసింది. మూసీనది సరిహద్దు గుర్తింపు, ORR లోపల నాలా నెట్‌వర్కులతో పాటు మూసీ వెడల్పుల నిర్ధారణ అనే అంశంపై హైడ్రా సదస్సు నిర్వహించింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం హైడ్రాకు లేనప్పటికీ.. మూసీ ఆక్రమణలపై హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. అస్సలు ఆ…

