కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్..
వీకెండ్ వచ్చిందంటే చాలు.. సర్వీస్ అపార్ట్‌మెంట్లో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు.. డాన్సులు.. రేవు పార్టీలు. ఇలాంటి రేవు పార్టీనే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో వెలుగు చూపింది. ఏపీకి చెందిన ముఠా కొండాపూర్‌లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ పార్ట్‌మెంట్‌లో.. రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. 2 కేజీల గంజాయి, కుష్ గంజాయి స్వాధీనం దాడులు చేసిన స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ 2 కేజీల గంజాయి, కుష్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. 11.57 గ్రాముల మ్యాజిక్…

