ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు కిషన్ రెడ్డి సవాల్ ..
ఫోన్ ట్యాపింగ్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులపై స్పందిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మంగళవారం హైదరాబాద్నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్హయాంలో అన్ని రకాల దోపిడీలు జరిగాయని ఆరోపించారు. అబద్ధాలతోనే కేసీఆర్రాజకీయాలు నడిపించారని, ప్రజలను మభ్యపెట్టి పదేళ్లు పాలన సాగించారని విమర్శించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గతంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్…

