అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని అదే పని చేస్తా.: రాంగోపాల్ వర్మ..
అజ్ఞాతంలో ఉన్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాను ఎవరికీ భయపడటం లేదని, సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతోనే పోలీసుల విచారణకు రావడంలేదని వివరించారు. తాజాగా మరోసారి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం పోలీసులు వెతకడంపై ఆర్‌జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. ఒకవేళ తనను పోలీసులు…

