‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా ఆంధ్రప్రదేశ్: ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోందని ఐటీ, విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్‌లో గ్లోబల్ హెల్త్ ఇన్సూరెన్స్ దిగ్గజమైన బూపా ఏషియా పసిఫిక్ సీఓఓ బిజల్ సేజ్‌పల్‌తో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఐటీ, డిజిటల్ హెల్త్‌కేర్‌కు హబ్‌గా ఉన్న విశాఖపట్నంలో ఒక గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ను స్థాపించాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ బూపా సంస్థను ఆహ్వానించారు. అంతేకాకుండా,…

