మేడారం సమ్మక్క సారలమ్మ డేట్స్ ఫిక్స్..!
తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ మహా జాతర.. 2026వ సంవత్సరానికి సంబంధించి.. జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నట్లు జాతర పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. 2026 జాతర ప్రధాన తేదీలు: జనవరి 28 – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకు ఆహ్వానం …

