ఏపీకి భారీ వర్ష సూచన..!
బంగాళాఖాతంలో అల్పపీడనాలు నాన్‌స్టాప్‌గా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ నెల 7న ఒక అల్పపీడనం ఏర్పడగా.. ఈరోజు లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస అల్పపీడనాల కారణంగా కొన్ని జిల్లాల్లో నాన్‌స్టాప్‌గా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. బలపడిన తర్వాత తమిళనాడు వైపు వెళ్లే అవకాశం…

