AP

AP

టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు భారీ విరాళం: కోటి రూపాయల చెక్కును అందజేసిన విజ్ఞాన్‌ రత్తయ్య!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును స్వయంగా కలిసిన ఆయన, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు. విద్యా రంగంలో టీటీడీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో టీటీడీ చేస్తున్న కృషికి తన…

AP

అరకు గిరిజనులకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక: అనీమియా బాధితుల కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా అరకులో ఒక అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు మరియు తీవ్ర రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ అనీమియా (Sickle Cell Anemia) వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఓ గిరిజన మహిళ తన కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ బ్లడ్…

AP

కూటమి ప్రభుత్వ 18 నెలల ప్రగతి ప్రస్థానం: 60 కీలక విజయాలు

2025లో కూటమి ప్రభుత్వ విజయాలు,కదిరి నియోజవర్గనికి చేసిన చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అనంతరం కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ. 10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత…

AP

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా భక్తులు పోట్టేతారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. హిందూ సంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి.దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది.ఏకాదశి రోజున వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువు స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల…

AP

రెవెన్యూ క్లినిక్‌తో రైతులకు ఊరట: 24 గంటల్లోనే పరిష్కారమైన ఏళ్లనాటి 22A భూ సమస్య

రాష్ట్రంలో భూ సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి, రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినికల్ నిర్వహిస్తుంది అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో కదిరి రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కొంతమంది చెందిన రైతుల భూ సమస్యల్ని రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని సెక్షన్ 22A భూ సమస్య ను కేవలం 24 గంటల్లో కదిరి శాసనసభ్యులు…

AP

ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా S. రషీద్

  ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా నాకు అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ గారికి ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ భాషా గారికి మరీ ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు షామీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే కదిరి నియోజవర్గ అధ్యక్షుడు నసీరుద్దీన్ ముస్లిం హక్కులను కాపాడుకుంటూ ఇతర వర్గాల వారికి అండగా నిలుస్తూ నాకు ఇచ్చిన ఈ పదవి గౌరవం…

AP

కదిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: రేపు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30.12.25 వ తేదీ మంగళవారం ఉదయం 3.30 నిమిషాల నుంచి శ్రీ వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయుచున్న భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గుడి తిరువీధులలో…

AP

కదిరిలో ఆధ్యాత్మిక శోభ: రెండు రోజుల పాటు ‘ఇస్తిమా’ ప్రార్థనలు.. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రెండు రోజుల ఇస్తిమా(సామూహిక ప్రార్థనలు), భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. ఇస్లాం పాటించే వారంతా విశ్వాసంతో అల్లాహ్ ను ప్రార్దించాలని, విశ్వాసమే ఇస్లాంకు గీటురాయి అని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని నూతన బైపాస్ రోడ్డు పక్కన శనివారం మధ్యాహ్నం నుంచి ఇస్తెమా ప్రారంభమైంది. పలువురు ముస్లిం మత పెద్దలు బయాన్ (ప్రసంగాలు) చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ పై విశ్వాసం కలిగి…

AP

వేమన స్వామి సన్నిధిలో కదిరి ఈవో వెండి శ్రీనివాస్, పవన్ కుమార్ రెడ్డిలకు ఘన సత్కారం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమన స్వామి ఆలయాన్ని కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో వెండి శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేత నంద వేమరెడ్డి ఆధ్వర్యంలో ఈవో వెండి శ్రీనివాస్ మరియు పవన్ కుమార్…

AP

కదిరి వైసీపీ సమన్వయకర్త మాక్బూల్‌ను కలిసిన బెంగళూరు ఐటీ వింగ్ సభ్యులు

కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మాక్బుల్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసిన IT wing సభ్యులు ఈరోజు బెంగుళూరు ఐటీ వింగ్ విజయ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారిని కలిసి పార్టీ బలోపేతానికి చేయవలసిన తగు సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం లో ముకుంద రెడ్డి, మురళి రామ్, వెంకటరెడ్డి, కేశవ, వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు