అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు వైరల్..
పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో సైతం శ్రీలీల హీరోయిన్. నితిన్ కి జంటగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రాలపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం చిత్రాల్లో ఏది విజయం సాధించినా శ్రీలీల కెరీర్ మరో లెవెల్ కి చేరుతుంది. శ్రీలీల డాన్సులు, ఆమె ఎనర్జీకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీలీల తనకు కాబోయే భర్త ఎలా…