కేసీఆర్ సంచలన ప్రకటన..! బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం…
జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో అమలవుతున్న హైడ్రా (HYDRAA) కూల్చివేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తామని ప్రకటించారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని, చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు…

