AP

ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్

*ఎన్టీఆర్ జిల్లా **,
కంచికచర్ల మండలం,
గండేపల్లి*

ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్ చేశారు*,

ఈ షెడ్యూల్ ప్రకారం ఈరోజు గండేపల్లి లేఔట్ 1 కి , మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు ,వాలంటీర్లు రావడం జరిగింది,

ఈ లేఔట్ లెక్క ప్రకారం 3 ఎకరాల 74 సెంట్లు, 146 ప్లాట్లు ఉన్నాయి, 105 హౌస్ శాంక్షన్ అయ్యాయి, 23 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, 84 కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయ్, ఉగాది కల్లా కంప్లీట్ కావాలని టార్గెట్ ఇవ్వడం జరిగింది,

ఇల్లు మొదలు పెట్టుకునే వాళ్ళకి డ్వాక్రా గ్రూప్ నుంచి యూనిట్కి కి 35000 రూపాయల రుణం ఇవ్వటం జరుగుతుందని, మొత్తం యూనిట్లు కాస్ట్ 1,80,000.

జగనన్న లేఅవుట్ లో ఉన్న లబ్ధిదారులు అందరూ ఉగాది కల్లా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగింది.