AP

పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా÷ వీరులపాడు

పెద్దాపురం గ్రామంలో అతి పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో జీవద్వజం ద్వార పాలకులు, ఆంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

ప్రధాన అర్చకులు సీతారామ చార్యులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణ నడుమ 11. 16 నిమిషాల శుభముహూర్తాన ప్రతిష్ట చేశారు

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు సతి సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నరు

20వేల మందికి అన్నప్రసాద ఏర్పాటుచేసిన గ్రామ కమీటీ

ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేశారు