TELANGANA

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు

4 H Dమంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మేల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కేసిఆర్ చోరువతో చెన్నూర్ నియోజక వర్గం లో ఎంతగానో అభివృద్ధి పనులను చేశామని 15తారీకు చెన్నూర్ లో బారీమొత్తంలో సభ నిర్వహిస్తున్నాం అని ఈ సభకు వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు విచ్చేసి వారిచేతుల మీదుగా శంకుస్థాపన ప్రరంబోచవ కర్యక్రమాలు సంట్రాల్ లైటింగ్ కూరగాయల మార్కెట్ భవన్ కేసీఆర్ పార్క్ మినీ ట్యాంక్ బండ్ మహిళలకు సమ్మక్క సారక్క భావనాలు ప్రరంబోచవం వందపడకల ప్రభుత్వ ఆసుపత్రి ని పర్యవెక్శిస్తారు అని వివరించారు రాబోవు కాలంలోకెసిఆర్ పాలనలో వారి ఆశస్సులతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు