పార్వతీపురం మన్యం జిల్లా.
అమరావతిలో బిజెపి జాతీయ కార్యదర్శి వైసీపీ నాయకులు దారుణ ఖండిస్తూ వైసిపి నాయకులు దాడిని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీను బైట్….
నిన్న అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పై వైసీపీ నాయకుల దాడి… కేంద్ర ప్రభుత్వంపై దాడి జరిగినట్లే ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకుల చుట్టూ తిరిగే వైసీపీ నాయకులు… అమరావతిలో బీజేపీ జాతీయ నాయకులు సత్యకుమార్ పై దాడి వైసీపీ చేష్టలకు పరాకాష్ట
ఢిల్లీ లో పీఎం మోడీకి దండాలు పెట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మా నాయకుల పై దాడులు చేయిస్తున్నారు.. వైసీపీ కండకావరంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు బీజేపీ నాయకులపై అక్కడ దోస్తీ…ఇక్కడ కుమ్ములాట ఆడుతున్న వైసీపీ కి…. తగిన బుద్ధి చెబుతాం వైసీపీ ప్రభుత్వం హింసను ప్రోత్యహిస్తుంది… దీనికి తగిన మూల్యం తప్పదు
అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి … రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అసమానతలతో కొట్టుమిట్టాడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం అందిస్తుంది
వైసిపిని కావాలంటే బిజెపిలో విలీనం చేయండి… మా చుట్టూ తిరిగిందే మీకు పబ్భం గడవదు… అలాంటి వైసీపీ నాయకులు బిజెపి నాయకులు పై దాడి చేయడం అహంకారపూరితమే
అమరావతిలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి