APTELANGANA

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతర

యజ్ఞ సినిమా షూటింగ్ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన అల్లాదుర్గం లో బేతాళ స్వామి జాతరలో ఈరోజు తీయడం జరిగింది నటీనటులు హీరో శివాజీ, హీరోయిన్ జ్యోతిక, మరోక ఇద్దరూ నూతన నటీనటులు హీరో హీరోయిన్ బేతాళ స్వామి మందిరం వద్ద మరియు జాతరలో సినిమా షూటింగ్ తీయడం జరిగింది అల్లాదుర్గం మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డి. సుభాష్ రావు గారి ఆధ్వర్యంలో సినిమా చిత్రీకరణ లోకేషన్లో ఫైట్ సీన్లు తీయడం జరిగింది సినిమా డైరెక్టర్, సినిమా కోఆర్డినేటర్, విలన్లు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుకారం, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ లీడర్ విస్లావత్ గోపాల్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిందోల్ జగన్, సాయిలు, అంజనేయులు, రామన్న, సినిమా ఆర్టిస్టులు, కెమెరామెన్, నిర్మాత, కో డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు