ఆదివారం నాడు తేదీ 07-05-2023 నాడు అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి తనయురాలు త్రిష దామోదర్ గారు విచ్చేయుచున్నారు అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కన్న గారి సాయి రెడ్డి సోదరీమణి వివాహాము 12-గంటలకి జోగిపేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరుగు వివాహానికి విచ్చేయుచున్నారు ఆ తర్వాత అల్లాదుర్గం మండలంలోని బరాన్ దిబ్బ గ్రామా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాకలి అంజయ్య గారి సోదరిమణి వివాహాము 12-30 నిమిషాలకి హాజరుకాన్నారు ఆ తర్వాత ముస్లా పూర్ గ్రామ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టేక్మాల్ వెంకట్ వాళ్ళ సోదరిమని వివాహాని కి 1- గంటలకు విచ్చేయుచున్న రు ఆ తర్వాత ముప్పారం తాండ లోని బాభ్య నాయక్ గారి తనయురాలి వివాహానికి విచ్చేయుచున్నారు ఆ తర్వాత యంత్రం 5- గంటలకి గడి పెద్దాపూర్ లోని మల్లన్న స్వామి జాతరకి విచ్చేయుచున్నారు కావున మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు డైరెక్టర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు కిసాన్ సెల్ అధ్యక్షులు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు బీసీ సెల్ అధ్యక్షులు మైనార్టీ సెల్ అధ్యక్షులు దామోదర్ రాజనర్సింహ అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నా యొక్క మనవి
ఇట్లు
మి
కొప్పుల శేషారెడ్డి
అల్లాదుర్గం మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
🌹🙏🌹