CINEMA

అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న మెగా డాటర్‌

మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంతో మంది ఉన్నారు. కానీ హీరోయిన్‌ గా మాత్రం నిహారిక మాత్రమే ఉంది. ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత కనిపించకుండా పోయింది.

పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన
నిహారిక
ఆ తర్వాత నటనకు దూరంగా ఉంది.

Niharika Konidela Latest Beautiful Photos

వైవాహిక జీవితంలో విభేదాలు అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో నిజం ఎంతో కానీ ఇటీవలే ఒక
వెబ్‌ సిరీస్
తో ఈ అమ్మడు నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. నటిగా రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Niharika Konidela Latest Beautiful Photos

తాజాగా రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్ మాదిరిగా హాట్‌ అందాల ఆరబోత చేస్తూ ఉంది. ఆకట్టుకునే ఈ అమ్మడి యొక్క ఫిజిక్‌ ను షో చేసేది కాదు.. స్కిన్‌ షో విషయంలో కూడా మెగా ఇమేజ్ కారణంగా ఒక మోస్తరు వరకే స్కిన్‌ షో చేసింది.

Niharika Konidela Latest Beautiful Photos

కానీ ఇప్పుడు మాత్రం హద్దులు చెరిపి వేసినట్లుగా అనిపిస్తుంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు అంతా కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఇలా బ్యాక్ అందాలను చూపిస్తూ షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు నిహారిక నుండి మరింత స్కిన్‌ షో చూసే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.