AP

అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్

అల్లదుర్గం మెదక్ జిల్లా ప్రతినిధి అల్లదుర్గoమండల కేంద్రం.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో మండల కేంద్రం లో 7 గంటలు విద్యుత్ బంద్.త్రాగడానికి నీళ్లు లేకా ఇబ్బందులు మెదక్ జిల్లా అళ్లాదుర్గం మండలం లోని మాందాపూర్, చిల్వేర్, ముప్పారం. తో పాటు 3 తాండలకి కలిపి ఒకే ఫిడర్ ఉండటం వలన ప్రతిరోజు విద్యుత్ అంతరాయం రావడంతో అధికారుల నిర్లక్ష్యం తో మండి పడిన ఆ గ్రామాల ప్రజలు మండల కేంద్రం లో గల 33 కెవి సబిస్టేషన్ ముట్టడించారు 7 గంటల పాటు విద్యుత్ బంధుచేయించి ఆఫీస్ ముందే ధర్నాచేసారు 7 గంటల తర్వాత వచ్చిన విద్యుత్ అధికారులు 15 రోజులలో సమస్య పరిష్కరిస్థామని వ్రాత పూర్వకంగా రాసి ఇవ్వడం తో ధర్నా విరమించారు