National

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనను కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) తిరస్కరించడం హర్షణీయం అని డీకే శివకుమార్ చెప్పారు.

డి.కె.శివకుమార్‌ (dk sivakumar) మాట్లాడుతూ మన కర్ణాటక రాష్ట్ర అధికారులు సమర్థంగా వాదించారన్నారు. ప్రతిరోజు 3 వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

 

ఈ సందర్బంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk sivakumar) బెంగళూరులోని సదాశివనగర్ లోని ఆయన నివాసం దగ్గర మంగళవారం మీడియాతో మాట్లాడారు. 12,500 క్యూసెక్కుల (cauvery) నీటిని విడుదల చేయాలని తమిళనాడు డిమాండ్ చేసింది. 3 వేల క్యూసెక్కుల నీటిని (cauvery) విడుదల చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మన రాష్ట్ర అధికారులు కమిటీని ఒప్పించారని డీకే శివకుమార్ (dk sivakumar)వివరించారు.

కర్ణాటక పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు కమిటీకి ధన్యవాదాలు అని డీకే శివకుమార్ చెప్పారు. మేకదాటు ప్రాజెక్టు పరిష్కారంతో కావేరి (cauvery) నీటి కష్టాలు తీరిపోతాయని డీకే శివకుమార్ అన్నారు. మేకదాటు ప్రాజెక్టు పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని. ఈ ప్రాజెక్టు నుంచి తమిళనాడుకు 66 టీఎంసీల నీరు వెళ్తుందని, కేఆర్‌ఎస్, కబిని, హేమావతి డ్యామ్‌లపై (cauvery) ఒత్తిడి తగ్గుతుందని డీకే శివకుమార్ (dk sivakumar) అన్నారు.

 

బెంగళూరుకు తాగునీరు వలన కూడా చాలా ప్రయోజనం పొందుతుందని డీకే శివకుమార్ చెప్పారు. గతవారం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తూ కర్ణాటక ప్రజలు ఎన్ని డ్యామ్‌లు (cauvery) కట్టుకోనివ్వండి, మీ సమస్య ఏంటి, మీ వాటాకు 177 టీఎంసీల నీళ్లు వస్తాయి అని తమిళనాడుకు స్పష్టంగా చెప్పిందని డీకే శివకుమార్ (dk sivakumar) చెప్పారు. కనకపుర ప్రజలు కూడా మేకదాటు (cauvery) ప్రాజెక్టు కావాలని అంటున్నారని, అయితే తమిళనాడు సరిహద్దులో మేకదాటు నిర్మాణం జరగడంతో వివాదం మొదలైయ్యిందని డీకే శివకుమార్ (dk sivakumar) చెప్పారు.