బెంగళూరు: పాన్ ఇండియా యుగంలో కన్నడ సినిమాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది, కేజీఎఫ్ (KGF), కాంతారా సినిమాల (movie) విడుదల తర్వాత బాలీవుడ్ లో కన్నడ సినిమాలు షేక్ చేశాయి.
ఈ సందర్భంలో మంచి కన్నడ సినిమాలను పరాయి బాషల వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి.
ఇప్పుడు కేజీఎఫ్-3 గురించి హీరో యశ్ అభిమానులకు ‘హోంబాలే ఫిల్మ్స్’ శుభవార్త అందించింది. కేజీఎఫ్ (KGF) కన్నడిగులకు, కన్నడ సినీ పరిశ్రమకు (movie)నిజమైన బంగారం. తీసిన విషయానికే కాకుండా అన్ని వర్గాల్లో గత రికార్డులను కేజీఎఫ్ చిత్రం (movie) దుమ్ము దులిపేసింది. రెండు భాగాలుగా విడుదలైన కేజీఎఫ్ సినిమా ( KGF) కోట్లాది భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
అయితే కేజీఎఫ్- 3 (KGF-3) ఎప్పుడు అనే ప్రశ్న మొదలైయ్యింది, కేజీఎఫ్-1 (KGF) సినిమాను చూసిన అభిమానులు కేజీఎఫ్-2 కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఈ రెండు సినిమాలు చూసిన అభిమానులు? ఇప్పుడు కేజీఎఫ్-3 కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే,కేజీఎఫ్-2 ( KGF) తర్వాత తన తదుపరి సినిమా (movie) గురించి కన్నడ హీరో యష్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు కేజీఎఫ్-3 విడుదల తేదీ ఖరారైంది. మాస్ సినిమా ప్రేక్షలకు కేజీఎఫ్ టీమ్ నుంచి ఓ గుడ్ న్యూస్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు.
కేజీఎఫ్ ( KGF-1) కేజీఎఫ్-2 ( KGF-2) రెండూ ఇండస్ట్రీ హిట్ సినిమాలు. అంతేకాదు భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో కేజీఎఫ్ అత్యున్నత స్థానాల్లో స్థానం సంపాధించుకుంది. ఇలా రూ 1,200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన కేజీఎఫ్-2 ఇండియాలో సుమారు రూ 1, 000 కోట్ల రూపాయలను దాటేసింది. కన్నడిగుల కేజీఎఫ్-2 ఓవర్సీస్‌లో రూ 214 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇప్పుడు KGF చాప్టర్ 2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ చాప్టర్-3′ గురించి హింట్ ఇచ్చారు. అయితే లక్షలాది మంది అభిమానులు (hyderabad) కేజీఎఫ్-3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్-3 గురించి హోంబలే సినిమా నిర్మాతలు పెద్ద అప్‌డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో కేజీఎఫ్- 3 నిర్మాణ పనులు ప్రారంభించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
2025లో కేజీఎఫ్-3ని విడుదల చేస్తామని హోంబలే ఫిలింస్ ప్రతినిధి తెలియజేసినట్లు ప్రముఖ కన్నడ (kannada)దినపత్రిక ప్రజావాణి నివేదించింది. కోట్లాది మంది భారతీయుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. కేజీఎఫ్- 1, కేజీఎఫ్-2 సినిమాలు (KGF)కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడే ఏరియాలో యష్ భారీ అభిమానులను సృష్టించుకున్నాడు.