పత్రికా ప్రకటన
వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు
తలుపుల మండలం, కోటవీధికి చెందిన షేక్ బాబ ఫక్రుద్దీన్ వయస్సు 37 సంవత్సరాలు, తండ్రి ఖాదర్ బాషా అను వ్యక్తి స్టీల్ వెల్డింగ్ పని చేస్తూ జీవనం, అయితే ఇప్పటికి నాలుగు రోజుల క్రితం సాయంత్రం బాబా ఫక్రుద్దీన్ మరియు తలుపుల గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ భాష తో పాటు తన వ్యక్తిగత పనుల మీద కదిరికి వచ్చినాడనీ, తర్వాత తాను ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని అతని భార్య షేక్ బత్తుల్ బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కదిరి టౌన్ పిఎస్

