కదిరి టౌన్, వేమలా సినిమా హాల్ దగ్గర నివాసం ఉంటున్న చెన్నక రవి కుమార్, వయస్సు 40 సంవత్సరాలు, తండ్రి పేరు : శ్రీనివాసులు, అను వ్యక్తి గతములో పేకాట కేసులో ముద్దాయిగా ఉండి, ప్రస్తుతము అతని కదలికలు చురుకుగా ఉన్న విషయములో అతన్ని ఈ రోజు కదిరి తాహసీల్దార్ వారి వద్ద ఒక సంవత్సరం కాలనికి సత్ప్రవర్తన కాలని 5 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది.

