కదిరి మునిసిపల్ పరిధిలోని స్థానిక కుమ్మరివాండ్లపల్లి కి వెళ్లేదారిలో క్షుద్రపూజలు భయాందోళనలోగ్రామ ప్రజలు నేషనల్ హైవే పక్కనే కుమ్మరివాండ్లపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డులో పెద్ద భయంకర ఆకారంలో క్షుద్ర బొమ్మ వేసి భయంకరమైన రూపం లో తల ఆకారంలో బూడిద భోగ్గుల పొడి వేప పలురకాల భూడిదలతో భయానక వాతావరణం నెలకొంది అంతే కాక స్థానిక వైస్సార్సీపీ cec సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లే ప్రధాన దారిఆ గ్రామం నుంచి కూలి పనులకోసం నిత్యం *వందలాది మంది కూలి పనులకోసం వ్యవసాయ పనులకోసం ఆడవారు పిల్లలు స్కూల్ పిల్లలతో నిత్యం రద్దిగా వుండే కుమ్మరివాండ్లపల్లి కి వెళ్లే దారిలో ఇలా భయాన్ని కలిగించే విదంగా చేయడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి

