రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిభావంతుడైన నాయకుడిగా ఎదుగుతున్న యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా నేడు 23 కదిరి పట్టణంలోని పివిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో కదిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు..

