ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశానుసారం కదిరి నిజాం వలి కాలనీ లోని 13 14 15 వార్డులకు సంబంధించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ దాదాపు 10లక్షల వ్యయం తో నిర్మించే దానికి భూమి పూజ చేసిన కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కె ఎస్ దిల్షాదున్నిసా బహావుద్దిన్ గారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహబూబ్ బాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇలాహి, మార్కెట్ నౌషాద్, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు,కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

