AP

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు

ఈ తలుపుల జామియా మస్జీద్ లో తలుపుల మండలం కన్వీనర్ డి. కే. బాబు (కృష్ణా రెడ్డి )గారు ఇచ్చిన ఇఫ్తార్ లో పాల్గొని ప్రార్థనలు చేసి అనంతరం అన్న దాన కార్యక్రమం లో పాల్గొన్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు,

ఈ కార్యక్రమం లో జిల్లా స్థాయి నాయకులు , మరియు మండలస్థాయి వైస్సార్సీపీ నాయకులు,జడ్పీటీసీ లు,ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు,వివిధ అనుబంధ అధ్యక్షులు, సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు