AP

విగ్రహాలను ద్వంశం చేసిన కేసులో ముద్దాయి అరెస్టు…

కదిరి టౌన్, కుమ్మరోల్ల పల్లి గ్రామము పురాతన శ్రీరాములు గుడి వద్ద సిమెంట్ తో తయారు చేయబడిన హనుమంతుడు, మరియు గరుత్మంతుడు స్వామి వారి విగ్రహాలను ద్వంశం చేసిన వ్యక్తి అయిన కుంచపు వెంకటేష్, వయస్సు: 34 సంవత్సరాలు, తండ్రి: అంజినేయులు, మూర్తి పల్లి గ్రామము కదిరి అను వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది.

విచారణ చేయగా సదరు కుంచపు వెంకటేష్ గతములో సదరు గుడి గోపురము, మరియు రామాలయము ఆర్చ్ లను కట్టుటకు గుడి ధర్మకర్తలు నుండి ఒప్పందం చేసుకున్నాను అని, అయితే గుడి వద్ద కొంత పని అయిపోయిన తరువాత కూడా గుడి యాజమాన్యం తనకు చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా, వేరే వారికి సదరు పనిని అప్పగించినవారు అని తెలిసి, తాను ఉద్దేశపూర్వకంగా కోపముతో 04-03-2026 రాత్రి 10:30 గంటల సమయములో గుడి వద్దకు వెళ్ళి తన పని వేరే వారికి అప్పగించారనే కోపముతో అక్కడ ఉన్న సిమెంట్ తో తయారు చేయబడిన హనుమంతుడు, మరియు గరుత్మంతుడు స్వామి వారి విగ్రహాలను పాడి చేయడం జరిగింది అని ఇచ్చిన స్టేట్మెంట్ కు మేరకు అతని అరెస్ట్ చేసి కోర్ట్ కు హాజరు పరచడం జరుగుతుంది.

ఇది కేవలము తాను గతములో గుడి పని చేసినందు డబ్బులు