AP

జగన్మోహన్ రెడ్డితో పుట్లూరు ఎంపీపీ రాఘవేంద్రారెడ్డి భేటీ: శింగనమల నియోజకవర్గ రాజకీయాలపై చర్చ

వైసిపి అధినేత YS Jagan Mohan Reddy గారిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పుట్లూరు మండల అధ్యక్షులు Raghavendra Bhumi Reddy అన్నగారు గారు

తాడేపల్లి:- క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత శ్రీవైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపిపి భూమిరెడ్డి రాఘవేంద్రారెడ్డి గారు
దాదాపు అరగంట పాటు మాట్లాడి, పుట్లూరు మండలం మరియు శింగనమల నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు,
అనంతరం పార్టీ బలోపేతం కోసం మరింత కష్టపడి కృషి చేయాలని సూచించిన
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు