ఆదివారం అనంతపురంలో అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కదిరి విద్యార్థులు కథస్ ఈవెంట్లో 10 మంది విద్యార్థులు పాల్గొని విజయభేరి ముగించారు వారిలో 6 మంది గోల్డ్ మెడల్ సాధించగా 4 గురు సిల్వర్ మెడల్ సాధించారు వారిలో బ్రౌన్ బెల్ట్ విభాగంలో అసద్ గోల్డ్ మెడల్ సాధించగా నాజిష్ సిల్వర్ మోడల్ సాధించాడు బ్లాక్ బెల్ట్ విభాగాలలో హానిక రాయల్. భవ్య గోల్డ్ మెడల్ సాధించారు అలాగే ఎల్లో బెల్ట్ విభాగాలలో సాదియా. పల్లవి. కార్తికేయ. గోల్డ్ మెడల్ సాధించగా సుబ్రహ్మణ్యం. బద్రి. జెషిక . సిల్వర్ మెడల్ సాధించారు గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సీనియర్ కరాటే మాస్టర్ మురళీకృష్ణ గారి చేతుల మీదుగా మెడల్స్ ని ధృవీకరణ పత్రాలని ఇవ్వటం జరిగింది మాస్టర్ అక్బర్ అలిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు

