BSNL ప్రభుత్వ సంస్థ అయినా జియో కి పోటీ ఇవ్వటం లో ఎక్కడ వెనకడుగు వేయటం లేదు . JIO, AIRTEL కి పోటీని తట్టుకొంటూ మునుముందికి వెళ్తుంది . ఈ క్రమంలో నే ఇతర నెట్వర్క్స్ రీచార్జి ల రేట్లు పెంచుతూ జనాలపై భారాలు మోపిన BSNL మాత్రం తమ యూజర్స్ కి మాత్రం బంపర్ ఆఫర్స్ ఇస్తూనే ఉంది.
BSNL కొత్త సంవత్సరం కానుకగా ఒక రీఛార్జ్ ప్లాన్ తేచింది. ఆ ప్లాన్ కి భారీ స్పందన వచ్చింది . దాంతో రిపబ్లిల్ డే సందర్బంగా మరొక ప్లాన్ తెచ్చింది . 1999 రూపాయలకే రోజు 3GB , అపరిమిత కాల్స్* , రోజు వారి 100 SMS లు అందిస్తుంది , ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425రోజులు . దీనిని రోజు వారీగా లెక్కేస్తే 5 రూపాయల కన్నా తక్కువే . ఇంత తక్కువలో అంత డేటా , కాల్స్ మరి ఏ నెట్వర్క్ కూడా ఇవ్వట్లేదు .
ఆదే విదంగా ఈ సంవత్సరం 4జి ని కూడా ప్రవేశ పెట్టబోతోంది . దాంతో ఇక జియో , ఎయిర్టెల్ , ఐడియా , వోడాఫోన్ కి ఇక భారీ ఫోటి ఉంటుందని టెలికం రంగ నిపుణులు తెలియజేస్తున్నారు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
JIO కి చెక్ పెట్టిన BSNL.. 5 రూపాయలకే 3GB DATA
credit: third party image reference