CINEMA

ముట్టుకుంటే పాలుగారే తమన్న

ముట్టుకుంటే పాలుగారే అందం తమన్నాది. అందుకే ఆమెను ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుచుకుంటారు అభిమానులు. అయితే, అలా పిలిపించుకోవడం తమన్నా కి అస్సలు నచ్చదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. Tamannaah Latest Beautiful Photos అయినా కానీ, తమన్నాని అలా పిలవకుండా వుండలేం. ఆమె స్కిన్ టోన్‌కి వున్న మ్యాజిక్ అది. తెలుగులో స్టార్ హీరోయిన్ తమన్నా. అందులో నో డౌట్. Tamannaah Latest Beautiful Photos వెడ్డింగ్ వైబ్స్.. ఎప్పటికప్పుడే తమన్నా కెరీర్ అయిపోయింది.. అనుకున్న టైమ్‌లో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంటుంది. దటీజ్ తమన్నా స్టామినా. తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమాతో ఓటీటీని పలకరించింది తమన్నా భాటియా.

Tamannaah Latest Beautiful Photos ఈ సినిమాతో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది తమన్నా. అలాంటి కాన్సెప్టుల్లో మరిన్ని సినిమాలు చేస్తే బాగుండని అభిమానులు తమన్నాకి ఉచిత సలహాలు కూడా ఇచ్చేశారు సోషల్ మీడియా వేదికగా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న తమన్నా భాటియా, సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్స్‌తో కాక పుట్టించింది. Tamannaah Latest Beautiful Photos బ్లూ కలర్ గాగ్రా చోళీలో తమన్నా తళుకులు దివి నుంచి భువికి దిగిన దేవకన్యలా తోస్తోంది. అన్నట్లు ఈ మధ్య తమన్నా పెళ్లి చేసుకోబోతోందట.. అంటూ ఒకింత ప్రచారం గట్టిగానే జరిగిందండోయ్. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే వుంది తమన్నా తాజా లుక్.