‘ఏమైంది ఈవేళ’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది అందాల భామ నిషా అగర్వాల్. చందమామ కాజల్ అగర్వాల్ సోదరిగా పరిచయమైనా హీరోయిన్‌గా తనదైన ముద్ర వేయలేకపోయింది నిషా అగర్వాల్. మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంపత్ నంది తొలి సినిమా ఇది. క్లాసికల్ లవ్ స్టోరీగా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సోలో’ సినిమాల్లో నటించిన నిషా .. ఆ పై పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అల్టిమేట్ హాట్‌నెస్.. ఓ బిడ్డకు తల్లిగా, తన భర్తతో హాయిగా జీవిస్తోంది
. అయితే, అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో దర్శనమిస్తుంటుంది నిషా అగర్వాల్. ఇప్పటికింకా నాలో గ్లామర్ తగ్గలేదంటూ సంకేతాలు పంపిస్తుంటుంది ఆ హాట్ ఫోటోలతో. తాజాగా అలాంటివే కొన్ని ఫోటోలు నెట్టింట్లో గ్లామర్ ట్రీట్ ఇస్తున్నాయ్. నిండుగా వజ్రాలు పొదిగిన కాస్ట్యూమ్‌లో నిషా అగర్వాల్ మెరిసిపోతోంది. వజ్రాల డ్రస్ అయితేనేం, అల్టిమేట్ హాట్‌నెస్‌తో కేక పుట్టిస్తోంది. డీప్ నెక్ కావడంతో, పదునైన క్లీవేజ్ సోయగాలు కుర్రకారును చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయ్. ఇంతలా హీటెక్కిస్తుంటే, నిషా అగర్వాల్‌కి మళ్లీ హీరోయిన్‌గా ఛాన్సులొచ్చేయడం ఖాయమే అనిపిస్తోంది సుమా.! చూడాలి మరి.