AP

హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు కౌన్సిలింగ్

ఏలూరు జిల్లా,
ఏలూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి .ఆదివారపు పేట చిన్న మార్కెట్ సెంటర్ వద్ద హెల్మెట్ లేకుండా వాహనలు నడుపుతున్నవాహనదారులకు
కౌన్సిలింగ్ ఇచ్చి, సరియైన ధ్రువపత్రాలు చూపించని వాహనదారులకు. చలానాలు విధిస్తున్న ఏలూరు రెండవ పట్టణ సిఐ. పీ.చంద్రశేఖర్, ఎస్సై. ప్రసాద్, మరియు సిబ్బంది….