AP

నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీ

పార్వతీపురం మన్యం జిల్లా 12 గంటల 45 నిమిషాలకు పార్వతిపురం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళుతుండగా మండ సమీపంలో ఎదురుగా వస్తున్న నీలకంఠపురం ఎక్స్ప్రెస్ బస్సును తప్పించిపోయి కానాను ఢీకొని అదుపుతప్పి రోడ్డుపై తిరగబడింది ఆ సమయంలో సుమారు 23 ప్రయాణికులు జర్నీ చేస్తున్న అన్నారు పురుషులు 10 మంది స్త్రీలు 13 మంది ఇద్దరికీ స్వల్పంగా గాయాలు అవ్వడంతో వారికి కురుపాం ఆసుపత్రికి తరలించారు ఒకరికి కంటిపై ఒకరికి తలపై గాయాలు అయ్యాయి డ్రైవర్ శ్రీరాములు డైలీ కూలిగా పని చేస్తూన్నారు..