పెదపూడి మండలం గొల్లల మామిడాడ బూత్ నెంబర్ 140 లో, పెదపూడిలో 138,139 పోలింగ్ బూత్ లలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం NDA నాయకులు, గొల్లల మామిడాడ, పెదపూడి గ్రామాల NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.