AP

ఈనెల 12న శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరును జయప్రదం చేయండి..

యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించి జిల్లా YSRCP శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా YSCP అధ్యక్షులు ఉషాశ్రీచరణ్ గారు

 

విద్యార్థులు,నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైకరిని నిరసిస్తూ..విధ్యార్ధులకు,నిరుద్యోగులకు అండా నిలుస్తూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 12న మన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించబోయే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వున్న అన్ని నియోజకవర్గాలలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ప్రజాప్రతినిధులు ,విద్యార్ధులు,విద్యార్ధుల తల్లిదండ్రులు ,నిరుద్యోగులు,యువకులు,కార్యకర్తలు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో నాయకులతో కలిసి యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం పిలుపు నిచ్చిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా YSRCP అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు.