కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి
కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కు విచ్చేసిన గౌరవనీయులు మానవవనరుల, ఐటి ,ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి,విద్యాశాఖల మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు