పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
కదిరి పట్టణం సింహకోట వీధి చంద్రమోహన్ ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా, బహుద్దీన్,వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి,వార్డు కౌన్సిలర్ ఓం ప్రకాష్,వార్డు ఇంచార్జీ అతహర్,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

