AP

గర్భవతి అని చూడకుండా వైసీపీ కార్యకర్త దాడి: కదిరిలో దారుణం.. ప్రాణాపాయంలో చిన్నారి!

స్క్రోలింగ్ సార్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి

తనకల్లు మండలం ముత్యాల వారి పల్లి లో దారుణం

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం

టిడిపి కార్యకర్త ఏడు నెలల గర్భవతి సుధారాణి పై దాడి చేసిన వైసీపీ కార్యకర్త దాడి

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధ్యతరాలు

జగన్ బర్త్ డే వేడుకలు అంటూ టపాసులు కలుస్తున్న వైసీపీ కార్యకర్త ను
తాను గర్భవతినని పక్కకు వెళ్లి టపాసులు కాల్చుకోవాలని వైసిపి కార్యకర్తలకు తెలిపిన మహిళా సంధ్యారాణి

గర్భవతి అని చూడకుండా మహిళ గొంతు పట్టుకొని కడుపు మీద తన్నిన వైసిపి కార్యకర్త అజయ్

తీవ్రంగా గాయపడిన మహిళను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

గర్భవతిని పరీక్షించిన వైద్యులు బిడ్డ కదిలికలు లేవని తెలిపారని బోరున విలపించిన మహిళ

పోలీసుల అదుపులో వైసీపీ కార్యకర్త అజయ్