AP

కదిరిలో నిరుపేదల సొంతింటి కల సాకారం: 60 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

ఎమ్మెల్యే గారి ప్రత్యేక కృషితో, కలెక్టర్ గారి చొరవతో
ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదల కుటుంబాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి పట్టణంలోని కుటాగుళ్ళ గ్రామంలో నిరుపేదలైన ఇల్లు లేని 60 కుటుంబాలకు

పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు

ఎమ్మెల్యే చొరవతో ఎన్నో సంవత్సరాల ఇల్లు లేని నిరుపేదల కల నెరవేయడంతో ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు

పొజిషన్ సర్టిఫికెట్లు తో పాటు నూతన పక్క గృహాలను నిర్మించి నిరుపేదలకు ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు

పొజిషన్ సర్టిఫికెట్ జారీలో కృషి చేసిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం అభినందనీయమని తెలిపిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్