AP

Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం,

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం

కీసర గ్రామం
Mlc అరుణ్ కుమార్ గారు, మీరు చదువుకున్న వ్యక్తి , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి పట్ల అసభ్యంగా పదజాలంతో మాట్లాడటం మహిళలకు చాలా బాధాకరమైన విషయం,

గేదెలు కాసుకునే వ్యక్తులైన మహిళల పట్ల గౌరవంగా మాట్లాడరు

మీరు దళిత సమాజా వర్గానికి చెందిన నాయకులై ఉండి దళిత మహిళా పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం,

కీసర గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాల్లో చాలా అవినీతి జరిగింది, పేద ప్రజలకు పనికిరాని సౌడు భూములు అంటగట్టడం జరిగింది,
ఇంకోక్కసారి తంగిరాల సౌమ్య గారి గురించి పిచ్చి పిచ్చి గా వాగితే, మహిళలం అందరం కలిసి మీకు సరైన బుద్ధి చెబుతాం,

మీకు ఓటమి భయం పట్టుకుంది, అందుకనే పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు,

అరుణ్ కుమార్ తస్మాత్ జాగ్రత్తగా,

ఉప్పులూరి మేరీ,
తెలుగుదేశం పార్టీ కీసర