శ్రీ సత్యసాయి జిల్లా… కదిరి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట హత్య కేసుపై పోలీసుల సీరియస్ యాక్షన్
హత్య కేసులో ప్రధాన నిందితులు హరి, చిన్నప్ప , గంగులప్ప, శంకర్ లను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
నిన్న నిందితులను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు
ఇవాళ కదిరి ఆర్ అండ్ బి బంగ్లా నుంచి సబ్ జైలు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లిన కదిరి పోలీసులు
అంతకు ముందు నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు వేట కొడవళ్ళు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం
నిందితులు ను రిమాండ్ కు తరలింపు

