AP

బట్రేపల్లి అడవుల్లో నాటు తుపాకుల కలకలం: ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్!

  • శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
  • తలుపుల మండలం
    బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల కలకలం
    వన్యప్రాణుల హంటింగ్ కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు
  • వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు 20 బుల్లెట్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు

 

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటుతూ పాకులు కలగలం రాయచోటి నుంచి ముగ్గురు వ్యక్తులు నాటు తుపాకులు తో
వచ్చి వన్యప్రాణులను వేటాడుతుండగా ముగ్గురు వేటగాలను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులువారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు 20 బులెట్లు స్వాధీనం చేసుకుందామని చేసుకున్నామని నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని వివరించిన ఫారెస్ట్ అధికారి గుర్రప్ప

బైట్ కదిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి గుర్రప్ప తెలిపారు