కదిరి పట్టణం జిమాన్ సర్కిల్లో గల పొట్టి కొట్టాల లో ఉండే మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి వెంకటలక్ష్మి గారి గృహాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమై అక్కడి చిన్న చిన్న సమస్యలను తాగునీటి సమస్యను అలాగే పారిశుద్ధ సమస్యను అక్కడ ప్రజలతో తెలుసుకొని ఈ సమస్యలన్నిటిని కమిషనర్ దిష్టికి మరియు తాగునిటీ సమస్యను మన కూటమి MLA కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారికి తెలియజేయండి జరిగింది,
ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపులు గంగాధర్ గారు పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ గారు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు దస్తగిరి గారు,obc మోర్చా రాష్ట్ర నాయకులు ముచ్చు కోట్ల గోవర్ధన్, జిల్లా నాయకులు విడకట్టు అశోక్, ఖద్దర్ వెంకటరమణ,obc మోర్చా పట్టణ అధ్యక్షులు జరిపిటి జయరాజ్ గారు,మాజీ పట్టణ అధ్యక్షులు నందిశెట్టి బాబు,రమణ, మహిళా నాయకులు జ్యోతి అక్కడి ప్రాంత కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది

