AP

మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన. పూల

ఈరోజు అనగా 30.01.26వ తేదీన కదిరిలోని మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారి స్వగృహం నందు గౌ” మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న *వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి గారు* అనంతరం నియోజకవర్గ ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తల వెంకటరమణ గారు కూడా ఉన్నారు.